Physical Address

304 North Cardinal St.
Dorchester Center, MA 02124

Adavarimatalaku ardhaleverule Telugu songs free (2007) Download

Adavarimatalaku ardhaleverule Telugu songs free (2007) Download

Adavarimatalaku ardhaleverule Telugu songs free (2007) Download

Movie Name : Aadavari Matalaku Ardhale Verule

Cast Crew: Venkatesh, Trisha

Music: Yuvan Shankar Raja

Director: Sri Raghava

Language : Telugu

Released Year: 2007

Adavarimatalaku ardhaleverule Telugu naa songs High Quality mp3

01. Yemaindhi Ee – Udit Narayan, Chorus
Download – High Quality
Download – Normal Quality

02. Manasa Mannich – Karthik, Chorus
Download – High Quality
Download – Normal Quality

03. O Baby – Hari Charan, Jenny, Mathangi, Bhargavi
Download – High Quality
Download – Normal Quality

04. Naa Manasuki – Karthik, Gayathri
Download – High Quality
Download – Normal Quality

05. Allantha Dooral – S.P. Balu
Download – High Quality
Download – Normal Quality

06. Cheli Chamak – Adnan Sami, Anushka, Swetha
Download – High Quality
Download – Normal Quality

Adavarimatalaku ardhaleverule Telugu Lyrics

0.1 Emaindhi Eevela Lyric

ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా వుంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మోహం మరువలేని ఇంద్ర జాలం వానలోన ఇంత దాహం చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే తన సొగసే తీగలాగా నా మనసే లాగెనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగము మరిచా మొదటి సారి మెరుపు చూసా కడలిలాగే ఉరకలేసా

02. Manasa Manninchamma Lyric

మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మా నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా స్వప్నం చెదిరిందమ్మా సత్యం ఎదురుందమ్మా పొద్దే లేని నిద్దర్లోనే నిత్యం వుంటావా ప్రేమ ప్రేమ నీ పరిచయం పాపం అంటే కాదనలేవా ప్రేమ ప్రేమ నీ పరిచయం పాపం అంటే కాదనలేవా ప్రేమాలయంలా వుంటే నీ తలపు ప్రేమే దైవంలా కొలువుంటుందమ్మా దావానలంలా తరిమే నిట్టూర్పు ప్రేమను నీ నుంచి వెలివేస్తుందమ్మా అంత దూరం ఉంటేనే చందురుడు చల్లని వెలుగమ్మ చెంతకొస్తే మంటేలే అందడని నిందించొద్దమ్మా మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా తన సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో కలవరపడకమ్మా ప్రేమ ప్రేమ నీ స్నేహమే తీయని శాపం మన్నిస్తావా ఒక చినుకునైన దాచడు తనకోసం నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం నదులన్నీ తానే తాగే ఆరాటం కడలికి తీర్చేనా దాహం ఏ మాత్రం పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు పల్లకిపై పంపించి చల్లగ దీవించవే నేడు జ్ఞాపకంలో తియ్యదనం చేదుగా మార్చవ కన్నీళ్లు జీవితంలో నీ పయనం ఇక్కడే ఆపకు నూరేళ్ళు ప్రేమ ప్రేమ మదిలో భారం కరిగించేలా ఓదార్చవా

03.  O baby Lyric

ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి యు ఆర్ సో సెక్సీ ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి యువర్ గివ్ టచ్ మి కల్లలో స్వర్గం నువ్వే గుండెలో నరకం నువ్వే మాటలో మధురం నువ్వే గొంతులో గరళం నువ్వే నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియ చెలియ ప్రియమైన బాధ నువ్వే నా ప్రేమ జోల నువ్వే ఓ సఖియ సఖియ మదిలోన జ్వాల నువ్వే ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి యు ఆర్ సో సెక్సీ ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి యువర్ గివ్ టచ్ మి పువ్వై పువ్వై పరిమళించినావే ముళ్ళై ముళ్ళై మనసు కోసినావే మెరుపై మెరుపై వెలుగు పంచినావే పిడుగై పిడుగై కలలు కూల్చినావే ప్రేమకి అర్ధం అంటే కన్నీట్లో పడవేనా ప్రేమకి గమ్యం అంటే సుడిగుండంలోకేనా చరితల్లోనే ఉందమ్మ చేయొద్దంటు ఈ ప్రేమ వినక మతిపోయి ప్రేమించానమ్మ కనుక మూల్యాన్ని చెల్లించానమ్మ నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియ చెలియ ప్రియమైన బాధ నువ్వే నా ప్రేమ జోల నువ్వే ఓ సఖియ సఖియ మదిలోన జ్వాల నువ్వే నువ్వే నువ్వే ఆదరించినావే ఆ పై ఆ పై చీదరించినావే నిన్నే నిన్నే ఆశ్రయించగానే నాలో నాలో ఆశ తుంచినావే కోవెలలో కర్పూరం నా తనువును కాల్చిందే దేవత మెళ్ళో హారం ఉరితాడై బిగిసిందే ప్రేమ పైనే నమ్మకం కోల్పోయానే ఈ క్షణం ప్రేమ పని లేని చోటికి వెళ్లాలి నువ్వు కనరాని గూటికి చేరాలి ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి యు ఆర్ సో సెక్సీ ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి యువర్ గివ్ టచ్ మి

Aadavari Matalaku Ardhale Verule Songs Search Terms

adavarimatalaku ardhaleverule naa songs

adavarimatalaku ardhaleverule naa songs download

aadavari matalaku ardhale verule naa songs free download

aadavari matalaku ardhale verule movie songs download

Adavarimatalaku ardhaleverule Telugu songs free 2007 Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker. In order to use our website you need to disable and don\'t worry its 100% safe

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO