Rangam Telugu songs free (2011) Download

Rangam Telugu songs free (2011) Download

Movie name: Rangam

cast crew :-Jeeva, Karthika Nair

Music:-Harris Jayaraj

Director:-K.V.Anand

Language:- Telugu

Year :-2011

Rangam Telugu naa songs High-Quality mp3

01. Enduko Emo – Aalap Raju, Prasanthini
Download – High Quality
Download – Normal Quality

02. Gala Gal – Tippu, Vijay Gopal, Haricharan, Sayanora Philip
Download – High Quality
Download – Normal Quality

03. Ee Manchull – Sriram Parthasarathy, Bombay Jayashri
Download – High Quality
Download – Normal Quality

04. Aga Naga – Vijay Prakash, Tippu, Ranina Reddy
Download – High Quality
Download – Normal Quality

05. Masthishkaml – Naresh Iyer
Download – High Quality
Download – Normal Quality

06. Nemali – Unnikrishnan, Swetha Mohan
Download – High Quality
Download – Normal Quality

Rangam Telugu songs Lyrics

Enduko Emo Lyrics


ఎందుకో ఏమో తుళ్ళి తిరిగేను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్లి వెరిసేను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పోరెలేను ఆశే ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం రేపో ధరి కనని ధరి కనని తీరం ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం రోజు తడపడుతూ వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమైయే వరసై రేయ్ కళలు గ విరిసే ఎందుకో ఏమో రెక్కలేదలకు మొలిచే చిన్ని గుండెనెదొ తొలిచే ఒంటరిగా నను విడిచే ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం రేపో ధరి కనని ధరి కనని తీరం ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం రోజు తడపడుతూ వెలిగే ఈ ఉదయం నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమ ప్రేమ ముద్దులిడినా ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్న చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరుగెడుతున్న సమీపానకొచ్చావంటే గుండెల్లో తుఫ్ఫానే అల్లా నన్ను రమ్మన్నావా అల్లాడిపోతానే నవ్వుల్తో చంపే మాయే చాల్లే ఏమో తుళ్ళి తిరిగేను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్లి వెరిసేను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పోరలేను ఆశే ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిచే ఓ మహిమ ప్రేమ లెట్స్ గో వావ్ వావ్ మిగర్ల్య్ తెలుగమ్మాయి ఎందుకో ఏమో యువర్ లూకింగ్ సో ఫ్లై మరువనన్నది నా మాది మరీ మరీ నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పా ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన లేడీ లూకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా నాటి లుకులిచ్చే ఈవేళ లేడీ లుకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా నన్ను చుట్టుముట్టే వెన్నెల లేడీ లూకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా నాటి లుకులిచ్చే ఈవేళ లేడీ లుకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా నన్ను చుట్టుముట్టే వెన్నెల నిలవనీక నిను తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో ఎన్ని సడులు వినపడుతున్న వీడిపోదు నీ పలుకేంటో కలల్లోన నిన్నే కనగా కన్నులనే పొందానో కలే కల్లలాయె వేళా కన్నీరైపోతానో నీడనే దోచే పాపే నేనో ఏమో అల్ రైట్ తుళ్ళి తిరిగేను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్లి విరిసెను వయసే ఓఓఓ ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆశే ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం రేపో ధరి కనని ధరి కనని తీరం ఏమో ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం రోజు తడపడుతూ వెలిగే ఈ ఉదయం ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం రేపో ధరి కనని ధరి కనని తీరం ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం రోజు తడపడుతూ వెలిగే ఈ ఉదయం

Ee Manchull Lyrics

ఎవిరీథింగ్ ఇస్ ఛిల్ల్డ్ నౌ అల్ ఇస్ గొన్న బి ఆల్రైట్ ఓహ్ ఐవిల్ బి థెర్ ఐ విల్ బి థెర్ ఫర్ యు ఎవరీ థింగ్ ఇస్ ఛిల్ల్డ్ నౌ ఫ్రోజెన్ ఇన్ లవ్ లెట్స్ వార్మ్ అండ్ క్లోజ్ అరౌండ్ నౌ ఈ మంచులో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు నీరెండలో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాలె వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు నిన్నే పిలిచెనులే ఈ మంచులో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు నీరెండలో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాలె వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు నిన్నే పిలిచెనులే కనులకు జతగా వలపుల కథనే కలలుగా కోసరణ గల గల పలికే పెదవుల కోసన కబురునై నిలవన నేడిలా మది విరిసెను ప్రేమలో తేనెలే పెదవోలికెను జంటలో కలయికలో ఈ మంచులో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు నీరెండలో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు ఎవిరీథింగ్ ఇస్ ఛిల్ల్డ్ నౌ అల్ ఇస్ గొన్న బి ఆల్రైట్ ఓహ్ ఐవిల్ బి థెర్ ఐ విల్ బి థెర్ ఫర్ యు ఎవరీ థింగ్ ఇస్ ఛిల్ల్డ్ నౌ ఫ్రోజెన్ ఇన్ లవ్ లెట్స్ వార్మ్ అండ్ క్లోజ్ అరౌండ్ నౌ మలుపులు ధాటి మనసుని మీటి నిలిచెనే మమతలు ఒక పరి జననం ఒక పరి మరణం నిలువునా తొలిచేలే యవ్వనం మనసుకు తొలి మోహనం చుంబనం వయసుకి ఒక వాయనం అనుదినము ఈ మంచులో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు నీరెండలో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాలె వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు నిన్నే పిలిచెనులే


Rangam naa Songs Search Terms

Rangam Telugu Songs Download

Rangam Telugu Movie Songs Free Download Naa Songs

Naa Songs Rangam Download

Rangam High Quality Songs Download

Rangam Mp3 Songs Download

Rangam 320 Kbps Quality Songs Download

Scroll to Top